ఏ దేశానిది ఏ నేపధ్యం -ఈనాడు ఆర్టికల్ 11వ భాగం


‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా’ వ్యాస పరంపరలో 11 వ భాగం ఈ రోజు ప్రచురించబడింది. వివిధ దేశాలను తేలికగా గుర్తుపెట్టుకోవడం ఎలా అన్న అంశానికి కొనసాగింపు ఈ వ్యాసం. 10వ ఆర్టికల్ లో అమెరికా యూరప్ ల గురించి చర్చించుకున్నాం. ఈసారి మిగిలిన ప్రాంతంలో మరి కొన్నింటిని ఎలా గుర్తుంచుకోవచ్చో చర్చిస్తాము.

ఈనాడు చదువు పేజీలో ఈ వ్యాసం చూడవచ్చు. వ్యాసాన్ని ఈనాడు వెబ్ సైట్ లో నేరుగా చదవాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయగలరు. (ఈ లింక్ వచ్చే శనివారం వరకు మాత్రమే పని చేస్తుంది). పి.డి.ఎఫ్ డాక్యుమెంటుగా చదవాలని భావిస్తే కింద బొమ్మ పైన క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. (పి.డి.ఎఫ్ డాక్యుమెంటును పెద్ద సైజులో చూడాలంటే పై భాగంలో మైనస్, ప్లస్ గుర్తులు ఉన్న చోట ప్లస్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. చదవగలిగిన సైజు వచ్చేవరకు ప్లస్ పైన క్లిక్ చేస్తూ ఉండాలి).

ఈనాడు ఇ-పేపర్ నుండి

ఈనాడు ఇ-పేపర్ నుండి

2 thoughts on “ఏ దేశానిది ఏ నేపధ్యం -ఈనాడు ఆర్టికల్ 11వ భాగం

  1. ఆ యూరోపు లో అందరూ కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడి అభివ్రుద్ధి చెందుతున్నారు (chendaaru) కాని మన దేశం లో కులం అని మతం అని ప్రాంతం అని భాష అని యాస అని చివరికి తినే తిండిలో వేరు అని విడగొట్టుకుంటూ అభివ్రుద్ధి చెండుతూ ఉంటాం ………….

  2. Dear sir,
    i am a regular reader and follower of your blog and the news in your blogs are really good in content with analytical view. sir i want you to send me about India’s international relation with its neighbors like Nepal and Bhutan. India helped Nepal earlier that i heard but now India stoped its assistance to Nepal i want to know about it. and recent action towards Bhutan by Indian government…. can you please provide me information abut this, it could be really helps me in preparring for competative exams likes Groups and civils.
    thanking you sir….

    my email id: haany.vadithya@gmail.com

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s