వంద సెంచరీల సచిన్ -ఫొటోలు


మార్చి 16 2012 తేదీన ఆసియా కప్ టోర్నమెంట్ లో బంగ్లాదేశ్ పై సచిన్ టెండూల్కర్ తన వందవ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీ కోసం భారత క్రికెట్ ప్రేమికులు సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నారు. సచిన్ వందవ సెంచరీ సందర్భంగా ‘ది హిందూ’ పత్రిక అందించిన ఫొటోలు ఇవి.

వ్యాఖ్యానించండి