మరణ శయ్యపై ఉన్నా, అమెరికా కోలుకుంటోంది -కార్టూన్


అమెరికా ఆర్ధిక వ్యవస్ధ పరిస్ధితి ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ అది చక్కగా కోలుకుంటోందని అక్కడి పాలకులు చెబుతున్నారు. అలా అని నిరూపించడానికి అష్ట కష్టాలూ పడుతున్నారు. నిరుద్యోగం, దారిద్ర్యం, ఖరీదైన విద్య, పరిశ్రమల మూసివేత, పడిపోతున్న కొనుగోలు శక్తి మొదలైన సమస్యలు పట్టి పీడిస్తున్నప్పటికీ పై పై మెరుగులు అద్ది అమెరికా కోలుకుంటోందని చెప్పడానికి ఆపసోపాలు పడుతున్నారు.

US recovery

 

వ్యాఖ్యానించండి