కుంటుతూ, మూలుగుతూ…. ఇరాక్ ఎగ్జిట్ -కార్టూన్


కొత్త సంవత్సరంలో, అమెరికా సైనికులపై మానవ హక్కుల ఫిర్యాదులను విచారిస్తానన్న ఇరాక్ ప్రభుత్వ హెచ్చరికతో, ఇప్పటికే 4,500 అమెరికన్ సైనికుల శవాలను ఇంటికి పంపిన తర్వాత, ఇరాక్ నుండి సైన్యాలను ఉపసంహరించడానికి అమెరికా నిర్ణయించుకుంది.

Exit-Iraq

వ్యాఖ్యానించండి