‘ఫస్ట్ పోస్ట్’ అందించిన ఈ ఫొటోలు ఇండియా క్రికెట్ ప్రపంచ ఛాంపియన్ గా అవతరించిన ఉద్విగ్న క్షణాలకు సంబంధించినవి.
- విన్నింగ్ షాట్ సిక్సర్ బాదిన భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని
- ధోని ‘సిక్సర్’ షాట్ తో గెలిచామని యువరాజ్ కి అర్ధమైనా ధోనీ (79 బంతుల్లో 91 పరుగులు) దృష్టి ఇంకా బంతి పైనే
- కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్ ల గెలుపు సంబరం
- ‘మేన్ ఆఫ్ ది టోర్నమెంట్’ గా నిలిచిన యువరాజ్ ఆనంద హేల
- మరో నాలుగేళ్లవరకూ మనవాళ్ళే చాంపియన్లు
- కోచ్ గ్యారీ కిర్స్టన్ తో భారత జట్టు సభ్యులు ఆనందం పంచుకుంటున్న క్షణాలు
- దేశమంతటా క్రికెట్ అభిమానుల సంబరాలు
- ఈ క్షణాల కోసమే సచిన్ ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాడు
–
–







