‘బేంక్సీ ఇంగ్లండు లో ప్రసిద్ధి చెందిన వీధి చిత్ర కళాకారుడు. వయసు ముప్ఫై ఏడు. సినిమా డైరెక్టర్ కూడా. పెద్దగా కష్టపడకుండా ఆయన గీసే వీధి చిత్రాలు ఇంగ్లండ్ లో చాలా ప్రసిద్ధి పొందాయి. గోడలపైన సహజంగా ఏర్పడే ఆకారాలను తన చిత్రాలలో భాగంగా చెయ్యడంలో ఈయన దిట్ట. చూడండి మీకే తెలుస్తుంది.
–
–
















మొదటి, ఐదో , పన్నెండో బొమ్మల్లో చమత్కారం, చిలిపితనం పోటీ పడుతున్నాయి. పార్కింగ్ ని పార్కుగా మార్చి పాపను ఉయ్యాలలూపిన సృజన ఎంత గొప్పగా ఉందో ! ఆఖరి బొమ్మ సజీవంగా తోచే చిత్రకల్పన. బేంక్సీకి హాట్సాఫ్!
మీ ‘సీరియస్’ బ్లాగులో ఇలాంటి టపాలు రిలీఫ్ గా అనిపిస్తున్నాయ్!
వేణు గారూ, మీ కామెంట్ కోసం చూసి చూసి మొత్తం మీద పట్టేశాను.
ఆశ్చర్యం ఏమిటంటే, మీరు తప్ప మరొకరు ఈ స్ట్రీట్ అర్ట్ పైన కామెంట్ చెయ్యడం లేదు.
అర్ధం కాకనా, నచ్చకా? బహుశా మౌన అభినందన అయి ఉంటుంది.
so nice…