BANKSY (బేంక్సి) ప్రసిద్ధి చెందిన వీధి చిత్ర కళాకారుడు. ఈయన సినిమాలకు దర్శకత్వం వహిస్తాడు. పెయింటర్ కూడా. ఇతని వీధి చిత్రాలు చాలా బాగుంటాయి. అందంగా, ఆలోచించేవిగా, వ్యంగ్యాత్మకంగా ఇలా చాలా రకాలుగా చిత్రాలు గీయగలడు. “షాప్ టిల్ యు డ్రాప్” అనే షాపు కోసం ఆయన ఆ షాపు గోడపైన గీసిన చిత్రం చూడండి.
–
–



ఈ బేంక్సీ వేసిన బొమ్మ నాటి చందమామ చిత్రకారుడు ‘చిత్రా’ శైలిని గుర్తుకు తెస్తోంది!
అవునా వేణు గారూ, నాకు చిత్రా బొమ్మలు నాకు లీలగానే గుర్తున్నాయి. అందువల పోల్చులేకపోతున్నాను.