సమాచార విప్లవం కొంత పుంతలు తొక్కుతోంది. బొమ్మ, పాట, మాట, కదిలే బొమ్మ అన్నీ జేబులో ఒదిగిపోతున్నాయి. ప్రభుత్వాల విధానాలతో సమాచార విప్లవ ఫలితాలు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. అంతేనా, కంప్యూటర్ల దగ్గర్నుండి ఐ ఫోన్ల వరకూ అన్నీ చిన్న పిల్లలకు కూడా అత్యవసరాలుగా మారిపోయాయి.
–

Where is iPhone in the picture?
హాయ్ చందూ
పాప చేతిలో ఉన్నది ఐ ఫోన్ కాదని చెప్పాలనుకుంటున్నారా?
బహుశా కాకపోవచ్చు. ఐ ఫోన్ అని సింబాలిక్ గా మాత్రమే ప్రస్తావించాను.