న్యూజిలాండ్ లో ఆక్లాండ్ నగరంలో బుధవారం జరిగిందీ ఘటన. వైడక్ట్ హార్బర్ వద్ద క్రిస్టమస్ ట్రీని నిలపడానికి హెలికాప్టర్ ప్రయత్నిస్తుండగా అనుకోకుండా అది కూలిపోయింది. చుట్టూ జన సమ్మర్ధం ఉన్నప్పటికీ ఎవరికీ తీవ్ర గాయాలేవీ తగల్లేదని రాయిటర్స్ తెలిపింది. పైలట్ కూడా పెద్ద గాయాలు తగలకుండా బైటపడ్డాడట. ప్రవేటు వ్యక్తి కెమెరాలో బంధించగా అతని నుండి రాయిటర్స్ ఈ వీడియో సంపాదించింది.











విశేఖర్ గారు పునరద్భవిస్తున్న కార్మికవర్గం, చైనా విప్లవం భవిష్యత్తు మూడు భాగాలు పోస్టు చేసారండి….నేను సరిగ్గా గమనించ లేదు
వెంట వెంటనే లేకపోయేసరికి పోస్ట్ చెయ్యలేదన్న అభిప్రాయం మీకు కలిగి ఉంటుంది.
అవునండి.