అజారుద్దీన్ కొడుకుని చంపిన రేస్ బైక్ ఇదే


అజారుద్దీన్‌కు మొదటి భార్యతో కలిగిన కుమారుడు ఆయాజుద్దీన్ ఇటీవల జరిగిన యాక్సిడెంట్‌లో చనిపోయిన సంగతి తెలిసిందే. హైద్రాబాద్ శివార్లలో నూతనంగా నిర్మిస్తున్న రింగ్ రోడ్డుపైన రేస్ బైక్ ను వేగంగా నడుపుతూ చక్రం జారిపోవడంతో ఆయాజుద్దీన్ తీవ్రంగా గాయాలపాలయ్యాడు. వెనక సీట్లో కూర్చున్న అతని బంధువు అక్కడే మృతి చెందగా ఆయాజుద్ధీన్ ఆసుపత్రిలో కొన్ని రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు.

ఈ ఘటన పట్ల చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. కొడుకు చనిపోయినప్పటికీ అజారుద్ధీన్ గుండె దిటవుతో వ్యవహరించాడని పత్రికలు ప్రశంసించాయి. ఈ ఘటన అనంతరం పోలీసులు రింగ్ రోడ్డుపైన బైక్ రేసింగ్ లను నిషేధం విధించారు. ముందే ఆ పని చేసినట్లయితే బాగుండేది.

ఈ ఫొటో ఆయాజుద్దీన్ నడిపిన బైక్ ది. ప్రమాదంలో దెబ్బతిన్నది. ఈ బైక్ మోడల్ “Suzuki GSXR 1000.”

Race bike of Ayajuddin son of Azaruddin

“Suzuki GSXR 1000” బైక్ అసలు రూపం ఇది.

Suzuki_GSX-R_1000

ప్రమాదంలో చనిపోయిన కొడుకు ఆయాజుద్దీన్ తో, అజారుద్దీన్

Azharuddins-son-Ayazuddin

 

3 thoughts on “అజారుద్దీన్ కొడుకుని చంపిన రేస్ బైక్ ఇదే

  1. రోడ్ మీద రేసింగ్ చెయ్యాలంటే దాని మీద ఒక్కలారీ అయినా తిరగనంత ఖాళీ ఉండాలి. లారీల కోసం కట్టిన రోడ్ మీద ప్రైవేట్ రేసింగ్‌కి ఎలా ఒప్పుకుంటారు?

వ్యాఖ్యానించండి