రెండు తలల పాము -ఫోటో


అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఒక జంతు ప్రదర్శనశాలలో ఈ రెండు తలల పాముని ప్రదర్శనకు ఉంచారు. పరిమిత రోజుల పాటు మాత్రమే ప్రదర్శనకు ఉంచుతారని జూ నిర్వాహకులు తెలిపారు. ఏజెన్స్ ఫ్రాన్స్ ప్రెస్సె (ఎ.ఎఫ్.పి) వార్తా సంస్ధకి చెందిన ఫోటో జర్నలిస్టు జులై 8 తేదీన ఈ ఫోటోని తీశాడు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని యాల్టా నగరంలో స్కాజ్కా జూ లో దీనిని ఉంచారు. ప్రకృతి విచిత్రాలలో ఇదీ ఒకటి కాబోలు.

July 8, 2011 pic displays a two-head Albino California Kingsnake at 'Skazka' Zoo in the Crimean city of Yalta.  AFP PHOTO- HO - SKAZKA ZOO

అమెరికా, కాలిఫోర్నియా రాష్ట్రంలోని యాల్టా నగర స్కాజ్కా జూలో ఈ రెండు తలల పాముని పరిమితి రోజులపాటు ప్రదర్శనకు ఉంచారు. ఫోటో: ఎ.ఎఫ్.పి

వ్యాఖ్యానించండి