అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు లిబియాపై దాడులకు సిద్ధమవుతున్న ప్రారంభ కాలంలో లిబియా అధిపతి గడ్దాఫీ లిబియాను రక్షించుకోవడం కోసం ప్రజలకు ఆయుధాలిస్తామని హెచ్చరించాడు. నాటో వైమానిక దాడులకు ముందు గడ్దాఫీ సుదీర్ఘపాలనతో విసిగి ఉన్న లిబియన్లు కూడా విదేశాల దాడులకు వ్యతిరేకంగా నిలబడిన గడ్దాఫీ వెనక అనివార్యంగా సమీకృతులయ్యారు. లిబియా ప్రజల రక్షణ కోసమే లిబియాపై బాంబింగ్ జరుపుతున్నామన నాటో దేశాల మోసపు మాటలలో నిజం ఎంత ఉందో లిబియన్లకు బాగానే తెలుసు. లిబియాలో ఇప్పుడు మహిళలు కూడా ఆయుధాలు వాడటం నేర్చుకున్నారు. తాము నేర్చుకున్నదాన్ని ఇతరులకు కూడా నేర్పుతున్నారు. దాని గురించిన వీడియో:
<object style=”height: 390px; width: 640px”><param name=”movie” value=”http://www.youtube.com/v/MwRU1mnblU8?version=3″><param name=”allowFullScreen” value=”true”><param name=”allowScriptAccess” value=”always”></object>
వారి దేశభక్తికి నా రెడ్ శాల్యూట్స్! లిబియా ప్రజల పోరాటం సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులకు ఒక ఉత్తేజం ఇస్తుంది. ఈ వీడియోను పబ్లిష్ చేసినందుకు ధాంక్యూ బ్రదర్.