ఇండియా, వెస్ట్ ఇండీస్ దేశాల మధ్య జరిగిన వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌తో పాటు టెస్ట్ సిరీస్‌కి కూడా స్టార్ బ్యాట్స్ మేన్ క్రిస్ గేల్ ను సెలెక్ట్ చేయడానికి సెలెక్టర్లు ఇష్టపడలేదు. అయినప్పటికీ తన జట్టు సభ్యులను ప్రోత్సహించడానికి గ్యాలరీలో ప్రత్యక్షమయ్యాడు క్రిస్ గేల్. అది కూడా కలర్ ఫుల్ డ్రస్సులో దసరా బుల్లోడిలా…










