లిబియా యుద్ధంలో మొట్టమొదట గాయపడింది?


లిబియా యుద్ధంలో మొట్టమొదట గాయపడింది…..

First casualty… … … నిజం

2 thoughts on “లిబియా యుద్ధంలో మొట్టమొదట గాయపడింది?

  1. $విశేఖర్ గారు

    ఇదీ వాస్తవ చిత్రమంటే! ప్రచారమాధ్యమాలు పెట్టుబడిదారులతో సయ్యాట తెలిసిందే…

    మీ శీర్షిక చూసి “లిబియా ఏంటి? ఇప్పుడు గాయపడ్డం ఏంటి? అని వచ్చా”.. అర్థం అయింది. మీ శీర్షిక పేరు చివరిలో, ప్రశ్నార్దకానికి ముందు “ఎక్కడ” అనేది ఉంటే బావుంటుంది అని నా భావన :)

  2. రాజేష్ గార్కి

    మొదట ‘లిబియా యుద్ధంలో మొట్టమొదట గాయపడింది ఎవరు?” అని శీర్షిక పెట్టాను. తర్వాత ‘ఎవరు’ తీసేస్తేనే బాగుంటుందనిపించి తీసేశాను. మీ సూచనను పరిశీలిస్తున్నాను.

వ్యాఖ్యానించండి