స్వతంత్ర దేశంపై పెత్తందారీ, జాత్యహంకారుల యుద్ధం! -2
Damage in Tel Aviv (Israel Capital) caused by Iran Attacks – 07/03/2026 ఈ ఏక పక్ష యుద్ధం ఇండియాకూ హెచ్చరికే! 08/03/2026
Damage in Tel Aviv (Israel Capital) caused by Iran Attacks – 07/03/2026 ఈ ఏక పక్ష యుద్ధం ఇండియాకూ హెచ్చరికే! 08/03/2026
ప్రపంచంలో మనందరి మధ్య మసలే గొప్ప గొప్ప నాయకులు, దార్శనికులు, స్ఫూర్తి ప్రదాతలైన మానవులు… వీళ్ళందరికీ తమ సమయం ఎప్పుడు ముగుస్తుందో ముందే తెలుస్తుంది. వాళ్ళకి సంకోచించటం అన్నది తెలియదు. వాళ్ళకి భయంతో దాక్కోవటం అనేది ఎరుగరు. తుఫాను కంటికి సరిగ్గా మధ్యలో నిలబడతారు. గొప్ప సాహసంతో, దృఢ నిశ్చయంతో తమను చంపడానికి వచ్చిన వారికి ఎదుటే నిలబడి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తమ శత్రువుకు గానీ, అమరత్వానికి గానీ భయపడరు. వాళ్ళు అమరత్వాన్ని గాఢంగా ఆలింగనం…