దిటవు గుండె గలవారే ఈ ఫొటోలను చూడాలి
మై గుడ్‌నెస్! ఈ బాంబు పెట్టినవారు ఈ ఫొటోలను చూసి జీవితంలో మళ్ళీ బాంబు పేలుళ్ళకు పాల్పడరని ఆశిద్దాం! ఇరవై రూపాయల బాడుగకు ఆశపడిన రిక్షా కార్మికుడికి ఎదురైన ఫలితం ఇది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో నవంబరు 30 న జరిగిన బాంబు పేలుడు సంభవించింది. పేలుడు అనంతరం ఈ హృదయ విదారకమైన సన్నివేశం ఆవిష్కృతమయ్యింది. సాంగై ఫెస్టివల్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధాని మన్మోహన్ డిసెంబరు 3 తేదీన ఇంఫాల్ సందర్శించనుండగా…