ఈజిప్టు: ట్రోజాన్ హార్స్ (2)
యోం కిప్పుర్ వార్ 1973 అక్టోబర్ లో సిరియా, ఈజిప్టులు ఓ పక్కా, ఇజ్రాయెల్ మరో పక్కా జరిగిన యుద్ధమే ‘యోం కిప్పుర్’ వార్. 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించిన గోలన్ హైట్స్ ను తిరిగి స్వాధీనం చేసుకోవడం సిరియా లక్ష్యం. అలాగే ఇజ్రాయెల్ ఆక్రమించిన తన భూభాగం సినాయ్ ను తిరిగి స్వాధీనం చేసుకోవడం ఈజిప్టు లక్ష్యం. 1967 ఆరు రోజుల యుద్ధంలో ఓటమి ద్వారా కోల్పోయిన ప్రతిష్టను మరో యుద్ధంలో విజయం ద్వారా తిరిగి…

