కవి ఆవిష్కరించిన ‘కిషన్ జీ’ తల్లి గుండె ముచ్చట
కొడుకు మరణ వార్త విన్న కిషన్ జీ అమ్మ ఏమని తల్లడిల్లింది? కవి ‘అజ్ఞాతి‘ ఇలా ఆవిష్కరించాడు. (బొమ్మను క్లిక్ చేసి పెద్దది చూస్తూ చదవండి)
కొడుకు మరణ వార్త విన్న కిషన్ జీ అమ్మ ఏమని తల్లడిల్లింది? కవి ‘అజ్ఞాతి‘ ఇలా ఆవిష్కరించాడు. (బొమ్మను క్లిక్ చేసి పెద్దది చూస్తూ చదవండి)
పాకిస్ధాన్ లో చెక్ పోస్టు వద్ద ఉన్న పాక్ సైనికులను 24 మందిని (28 మందని ‘ది టెలిగ్రాఫ్ చెబుతోంది) చంపి, మరో 13 మందిన గాయపరిచిన అమెరికా, తన దాడులను సమర్ధించుకోవడానికి అబద్ధాలను ప్రచారంలో పెడుతోంది. పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు అమెరికా చెబుతున్న అబద్ధాలను నిజాలుగా చెప్పడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. గోబెల్ ను ఎప్పుడో తలదన్నిని ఈ పడమటి పత్రికలు ఆర్ధికంగా నయా ఉదారవాద విధానాలకు అనుకూలంగా ప్రచారం చేస్తూ రాజకీయంగా అమెరికా, యూరప్…
–రచన: రాజశేఖర రాజు బాల్యంలో చందమామ కథలు చదువుకున్న ఆ కుర్రవాడు చందమామ కథలు చెప్పే మంచితనం తన చుట్టూ ప్రపంచంలో కనిపించడం లేదని మనసుకు తట్టినప్పుడు సంప్రదాయాలను, బాల్యంలో ఆచరించిన ఆర్.ఎస్.ఎస్ భావాలను కూడా త్యజించి పోరుబాట పట్టాడు. ఒక బ్రాహ్మణ కుర్రాడు –నమ్మిన విశ్వాసం కొరకు నేలకొరిగిన మాన్యుడి కులం గురించి ప్రస్తావిస్తున్నందుకు మన్నించాలి– జన్మతః వచ్చిన సమస్త సంప్రదాయ విలువలను తాను నమ్మిన లోకహితం కోసం వదులుకుని తుపాకి బాట పట్టాడు. ఇల్లు,…
meeru extreme content post chesinappudu ilantivanne common. mee abiprayalanu prjala meeda ruddite, vallaku telsindi vallu mee meeda ruddutaaru, tappadu mari. for example, ee roju CRPF gurunchi raasaaru meeru, just copy chesaaremo teleedu. kaanee vaallu prajala cheta ennukobadina valla orders paatistunnaru. we trained them like that. adi valla tappu kaadu. meeru valla chetulaki raktam antinchaaru, adi…
భారత ‘సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్’ (సి.ఆర్.పి.ఎఫ్) కి చెందిన బలగాలు అడుగు పెట్టని రాష్ట్రం భారత దేశంలో లేదేమో. భారత దేశం లోని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజల సమస్యలను గాలికొదిలేసి ఆధిపత్య వర్గాల ప్రయోజనాలను మాత్రమే నెరవేర్చడంవలన పేద గొప్ప తారతమ్యాలు తీవ్రం అవుతున్నాయి. కోట్లమంది జనానికి బ్రతుకు తెరువు చూపించక పోగా ఈ ప్రభుత్వాలు తమ బ్రతుకు తాము బతుకుతున్న ప్రజల జీవితాల్లో చిచ్చు పెడుతున్నాయి. స్పెషల్ ఎకనమిక్ జోన్ లు కావచ్చు,…
పాకిస్ధాన్ గగన తలం లోకి మరోసారి జొరబడడమే కాకుండా, తాలిబాన్ పై పోరాడుతున్న 28 మంది పాక్ సైనికుల్ని అమెరికా హెలికాప్టర్లు చంపేయడంపైన పాకిస్ధాన్ లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. పాకిస్ధాన్ ప్రభుత్వం, మిలట్రీలు ప్రతీకార చర్యలను ముమ్మరం చేశాయి. ఆఫ్ఘనిస్ధాన్ పై చేస్తున్న దురాక్రమణ యుద్ధంలో పాక్ ఇస్తూ వచ్చిన సహకారం తగ్గించే వైపుగా పాక్ మిలట్రీ వేగంగా చర్యలు తీసుకుంటోంది. పాక్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోంది. శనివారం తెల్లవారు ఝామున 2 గంటలకు…
1) 82.28.154.58 2) 141.0.8.142 మొదటి ఐ.పి నెంబరు నుండి ఓ పది సార్లు బూతు వ్యాఖ్యానాలు వచ్చాయి. ఈ ఐ.పి నెంబర్ ప్రాక్సీ కాకపోతే ఆ వ్యక్తి ఇంగ్లండ్ నుండి పోస్ట్ చేస్తున్నట్లు అర్ధం అవుతోంది. ఆ మధ్య వరకూ బ్లాగ్ ను పొగుడుతూ రాసి, ఆ తర్వాత తిట్టడం మొదలు పెట్టిన వ్యక్తే ఈ బూతులు కూడా రాస్తున్నాడా అన్న అనుమానం కలుగుతోంది. కాదేమో అని కూడా అనిపిస్తోంది. రెండో నెంబరు నుండి నాలు…
పెద్దలు రాజశేఖర్ రాజు గారు ‘కిషన్ జీ’ గారి గురించి వివిధ పత్రికల వెబ్ సైట్లు అందించిన వివరాలను తన వ్యాఖ్య ద్వారా తెలియ జేశారు. ఆ వెబ్ సైట్ల లింకులను ఇక్కడ ఇస్తున్నాను. రాజశేఖర రాజు గారికి కృతజ్ఞతలతో. జీవితమే ఒక పండుగ కావాలమ్మా! – కిషన్ జీ https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/25/edit/25edit3&more=2011/nov/25/edit/editpagemain1&date=11/25/2011 లాల్‌గఢ్ యుద్ధభేరి ‘మల్లోజుల’! http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=31490&Categoryid=1&subcatid=1 గ్రీన్‌హంట్‌లో భాగమే ఈ హత్య https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/26/edit/26edit3&more=2011/nov/26/edit/editpagemain1&date=11/26/2011 కులాన్ని త్యజించిన కిషన్‌జీ https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/27/edit/27edit2&more=2011/nov/27/edit/editpagemain1&date=11/27/2011 ‘కిషన్ జీ’ నియస్ https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/25/main/25main8&more=2011/nov/25/main/main&date=11/25/2011 బిటెక్…
ఆఫ్ఘనిస్ధాన్ తో గల సరిహద్దుకు సమీపాన చెక్ పాయింట్ వద్ద కాపలాగా ఉన్న పాకిస్ధాన్ సైనికులు 28 మందిని అమెరికా హెలికాప్టర్ దాడి చేసి చంపడానికి వ్యతిరేకంగా పాకిస్ధాన్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్న అమెరికా సైనికులకు ఆయుధాలు, ఆహారం తన భూభాగం ద్వారా సరఫరా కాకుండా అడ్డుకుంది. అంతమంది సైనికులు తమ దాడిలో చనిపోయినప్పటికీ అమెరికా సైన్యం నుండి ఇంతవరకు సరైన ప్రకటన రాలేదు. “ఎవరైనా చనిపోతే వారికి మా సానుభూతి” అని…
సిరియా నుండి పారిపోయి వచ్చిన అద్దె విప్లవకారులకి ఫ్రాన్సు ప్రభుత్వం రహస్యంగా మిలట్రీ ట్రైనింగ్ అందించనున్నట్లుగా ఫ్రాన్సు కి చెందిన వార పత్రిక “లె కెనార్డ్ ఎన్‌షైన్” వెల్లడించింది. ఆ పత్రిక ప్రకారం ఫ్రాన్సు ఏజెంట్లు ప్రస్తుతం లెబనాన్, టర్కీలలో తిష్ట వేసుకుని ఉన్నారు. “‘సిరియా స్వేచ్ఛా సైన్యం’ నిర్మాణానికి ప్రారంభ సైనిక బలగాలను నిర్మించడం” ఆ ఏజెంట్ల ముఖ్య లక్ష్యం. లిబియాలో సోకాల్డ్ తిరుగుబాటు ప్రారంభం కాకముందే అక్కడి తిరుగుబాటుదారులు అమెరికాలో శిక్షణ తీసుకున్నట్లుగానే సిరియా…
అమెరికా హెలికాప్టర్లు మరోసారి పాకిస్ధాన్ లోకి జొరబడ్డాయి. అంతటితో ఆగకుండా ఒక మిలట్రీ చెక్ పాయింటు పై దాడి చేసి అక్కడ ఉన్న 14 మంది పాకిస్ధాన్ సైనికుల్ని చంపేశాయి. ఘటనలో మరో నలుగురు గాయపడ్డాఅరు. ఈ మేరకు పాకిస్ధాన్ ఇంటలిజెన్స్ అధికారులు పత్రికలకు సమాచారం అందించారు. దాడిలో మరో ఎనిమిది మంది సైనికులు గాయపడ్డారని స్ధానిక వార్తలను ఉటంకిస్తూ ‘ది గార్డియన్’ పత్రిక తెలిపింది. సలాలా చెక్ పాయింట్ గా పిలిచే ఈ మిలట్రీ చెక్…
వాల్ మార్ట్ లాంటి బహుళజాతి రిటైల్ కంపెనీలు భారత దేశంలో షాపులు పెట్టినట్లయితే వాటిని స్వయంగా తగలబెడతానని బి.జె.పి నాయకురాలు ఉమా భారతి ప్రకటించింది. భారత దేశంలో ఎక్కడ షాపు పెట్టిన తక్కడికి తన కార్యకర్తలతో వెళ్ళి తగలబెడతానని ఆమె ప్రకటించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారత దేశ చిల్లర అమ్మకాల (రిటైల్) రంగంలోకి అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సింగిల్ బ్రాండ్ రంగం లో వందశాతం, మల్టీ బ్రాండ్ రంగంలో 51 శాతం…
(మిత్రుడు డేవిడ్ రాసిన వ్యాఖ్యను పోస్టు గా మలిచాను -విశేఖర్) ఒక ఉత్తరం, సందేశం (అమ్మను చూడాలను ఉంది -రచన: కిషన్ జీ) ..కంటికి కానరాని, సుదూర తీరాలనుండి, అమ్మ కోసం తపించిన, తల్లడిల్లిన గుండె కాయ..మల్లోజుల కోటేశ్వర రావు, ఉత్తరం చదివిన ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీరు. దేశ రాజకీయాలని గడ గడ లాడించిన కిషన్ జి కూడ ఒక బిడ్డనే, కన్న తల్లి కోసం తపించిపోయిన గుండెనే. ఒక గొప్ప ఆదర్శం ముందు, బంధాలను…
మావోయిస్టు నాయకుడు ‘కిషన్ జీ’ ఉరఫ్ ‘మల్లోజుల కోటేశ్వర రావు’ ను బెంగాల్ పోలీసులు చిత్ర హింసలు పెట్టి బూటకపు ఎన్‌కౌంటర్ లో కాల్చి చంపారని ‘విప్లవ రచయితల సంఘం’ (విరసం) సభ్యుడు వరవర రావు శుక్రవారం ఆరోపించాడు. “కిషన్ జీ దేహంపై అనేక గాయాలున్నాయి. ఆయన్ని బూటకపు ఎన్‌కౌంటర్ లో కాల్చి చంపే ముందు చిత్ర హింసలు పెట్టారని ఆ గాయలను బట్టి అర్ధమవుతోంది” అని వరవర్రావు కోల్‌కతా లో మాట్లాడుతూ అన్నాడు. ఒక రోజు…