బ్రిటన్ పై ఇండియా ప్రతీకార చర్య
భారత దేశం బదులు తీర్చుకుంది. యూకే నుండి వచ్చే యూకే పౌరులు ఇండియాకు వస్తే గనక వారు తప్పనిసరిగా 10 రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ లో ఉండే విధంగా నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు అక్టోబర్ 4 తేదీ నుండి అమలులోకి రానున్నాయి. బ్రిటన్ పౌరులు వాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా, దేశంలోకి వచ్చిన తోడనే తప్పనిసరిగా 10 రోజుల క్వారంటైన్ లో ఉండడంతో పాటు మొదట ఆర్‌టి-పిసిఆర్ పరీక్ష చేయించుకోవాలని ఇండియా నిర్దేశించింది. అలాగే వచ్చిన…














