సమైక్యాంధ్ర ఉద్యమం చల్లారాలంటే… ?
(moola) ప్రశ్న: సమైక్యాంధ్ర ఉద్యమం చల్లారంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? సమాధానం: కేంద్రం దృష్టిలో ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రధమ కర్తవ్యంగా ఉంటే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం చాలా తేలిక. కానీ కేంద్రాన్ని ఏలుతున్న పాలకవర్గాల ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేక దిశలో ఉన్నాయి. కాబట్టి మనం అనుకునే పరిష్కారం వారు ఇవ్వరు. వారు చూపే ఉద్యమ అణచివేత పరిష్కారం ప్రజలకి సానుకూలం కాదు. పాలక వర్గాలు అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలే ప్రజలకు ఒక…