ఆడవారికి రక్షణ లేని కర్మభూమి!


  1. బెంగుళూరులో పార్టీ నుండి తిరిగి వస్తూ తనకు లిఫ్ట్ ఇచ్చిన మృగాడి చేత అత్యాచారానికి గురైన విద్యార్ధిని.
  2. డెహ్రాడూన్ లో ప్రభుత్వ బస్సు లోనే ఒక పంజాబీ అమ్మాయి సామూహిక అత్యాచారానికి గురైంది. రోడ్ వేస్ సిబ్బంది అరెస్టు.
  3. యుపిలో ఒక మృగాడు మతి స్థిమితం లేని మహిళను అన్నం పెడతానని పిలిచి అత్యాచారం: పోలీసులు
  4. యూపీలో స్కూల్ బాలిక (14), టీచర్ చేత అత్యాచారానికి గురై కొన్ని నెలలుగా వైద్యం చేయించుకుంటూ ఈ రోజు మృతి
  5. టీనేజి కూతురిపై సంవత్సరానికి పైగా అత్యాచారం చేస్తున్న తండ్రి అరెస్టు -యుపి పోలీసులు
  6. మధ్య ప్రదేశ్ లో 69 యేళ్ళ వ్యక్తి టీనేజి అమ్మాయిపై అత్యాచారం, అరెస్టు

వ్యాఖ్యానించండి