పెద్ద నోట్ల రద్దు వెనక అమెరికా?! -సాక్షి


the-u-s-behind-demonetisation

బొమ్మపైన క్లిక్ చేసి పెద్ద సైజులో చూడండి

 

ఇది సాక్షి దిన పత్రికలో ఈ రోజు, జనవరి 9, 2017 తేదీన ప్రచురితం అయిన కధనం. నిన్న ఆంధ్ర జ్యోతి పత్రికలో వచ్చిన కధనం ఉటంకించిన సోర్స్ నే సాక్షి కధనం కూడా ఉటంకించింది. కాబట్టి రెండు కధనాలలో విషయం దాదాపు ఒకటే.

ఇలాంటి కధనాలు తెలుగు పత్రికల్లో రావడం అరుదు కనుక సాక్షి కధనాన్ని కూడా బ్లాగ్ లో ప్రిజర్వ్ చేద్దామనే ఉద్దేశంతో దీనిని కూడా ప్రచురించడం జరుగుతోంది.

ఇక్కడ క్లిక్ చేస్తే పి‌డి‌ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో చూడవచ్చు.

One thought on “పెద్ద నోట్ల రద్దు వెనక అమెరికా?! -సాక్షి

  1. ఈ వార్తా కదనము అసలు ఒక జర్మనీ భాషా పత్రికల వచ్చింది. దాన్ని జర్మనీ నుండి నేరుగా తెలుగుకు తర్జుమా చేసి ఎఫ్ బి ఎవరో ప్రచురించారు. దాని మూలాలే ఈ కధనాలు.

వ్యాఖ్యానించండి