లోక్ సభ: ప్రతి ముగ్గురు ఎం.పిల్లో ఒకరిపై క్రిమినల్ కేసులు


Click to enlarge

Click to enlarge

….నేషనల్ ఎలెక్షన్ వాచ్ మరియు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫర్మ్స్ వారి నివేదిక ప్రకారం 2014 లోక్ సభ ఎన్నికలలో పోటీచేయు అబ్యర్ధులు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం కొత్తగా ఎన్నికైన 541 మండి ఎం‌పి లలో 34% ఎం‌పి లు అనగా ప్రతి ముగ్గురిలో ఒకరు  క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 2009 లో 30% అనగా 158 మంది  ఎం‌పి లు,2004 లో 24% మంది ఎం‌పిలు  క్రిమిననల్ కేసులు ఎదుర్కొన్నారు.

క్రిమినల్ కేసులు ఉన్న 186 మండి ఎం‌పి లలో 112 మంది(21%) పై సీరియస్ క్రిమినల్ కేసులు (మర్డర్,అటెంప్ట్ టుమర్డర్, సామాజిక ప్రశాంతతకు అవరోధం,కిడ్నాపింగ్, స్త్రీలపై అత్యాచారాలు వంటి కేసులు) (2009 లో 77 మంది అనగా 15%ఎం‌పి లపై ) కలవు. 9మంది  ఎం‌పి లపై మర్డర్ కేసులు, 17 మంది పై అటెంప్ట్ టు మర్డర్, ఇద్దరిపై స్త్రీలపై అత్యాచారకేసులు కలవు….

ఇతర వివరాల కోసం కింది లింక్ లోకి వెళ్ళండి.

16వ లోక్ సభ ఎన్నికైన సబ్యుల వయస్సు, ఆధాయ,విద్యార్హత మరియు క్రిమినల్ రికార్డ్ వివరాలు.
మిత్రుడు  చంద్ర శేఖర్ ఈ ఆర్టికల్ కి లింక్ ను నాకు ఈ మెయిల్ చేశారు.

ఈ వివరాలు అభ్యర్ధులు ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ ల నుండి సేకరించినవి మాత్రమే. అసలు వాస్తవాలు మరింత దిగ్భ్రాంతికరంగా ఉండగలవు.

వ్యాఖ్యానించండి