ఇడిగో, ఇంకో బూతోన్మాది!


modi fan

ఏకంగా ఏడుకొండలవాడి నామాన్ని ధరించిన హిందూ బూతోన్మాది దురహంకారం ఇది! ఈ అక్కు పక్షి ఏదో వివరణాత్మకంగా వ్యాసం రాశాడట, దాన్ని ప్రచురించలేదని ఇతగాడికి ఉన్మాదం ఆవహించేసింది. మతోన్మాదం జనంలో కూడా ఎలాంటి ఫాసిస్టు ప్రేమికులను సృష్టిస్తుందో తెలియడానికి ఈ వింత పదార్ధం ఒక ఉదాహరణ!

తిరుపాలు గారిని తిరు’పాల్’ అని రాసి శునకానందం పొందిన ఈ వ్యక్తి, పరిచయం లేని వ్యక్తి పేరును మీ ఇష్టం వచ్చినట్లు మార్చి రాసే హక్కు మీకు ఎక్కడిది అని ప్రశ్నిస్తే పత్తా లేడు. మళ్ళీ మరో ఆర్టికల్ కిందకి వచ్చి కారు కూతలు కూశాడే తప్ప పేరుని ట్విస్ట్ చేసినందుకు వివరణ ఇచ్చే బాధ్యతను మాత్రం నిర్వర్తించలేదు. ఇప్పుడేమో నేను రాసింది ప్రచురించవా అంటూ బూతులకు లంకించుకున్నాడు.

నాపైన బూతు విద్వేషం కక్కడం సరే. అప్పుడప్పుడూ ఇలా వెల్లడి చేసి బ్లాగ్ పాఠకులకు విషయం తెలియజేసే ప్రయత్నం చేసి ఊరుకుంటాను. కానీ నా బ్లాగ్ ని సందర్శించే ఇతర గౌరవ పాఠకులను సైతం తూలనాడితే ఏ బ్లాగర్ సహిస్తారు? నన్ను బూతులు తిట్టిన వాడికి శభాష్ అని సర్టిఫికేట్ ఇస్తూ నా వ్యాఖ్య (ఆర్టికల్) ఎందుకు ప్రచురించవు అని అడుగుతున్నా డీయన! ఇతగాడి మొఖానికి ‘కామ్రేడ్’ అంటూ సంబోధన ఒకటి!

కామ్రేడ్,

నేను ఇచ్చిన వివరణాత్మక వ్యాసాన్ని ఎందుకు ప్రచురించలేకపోయవో వివరించగలవా. ఈ చిన్న ఉదాహరణ చాలదా నీలాంటి వాళ్ళు జనాలని వెర్రివాళ్ళని చేసి ఎలా ఆడుకుంటున్నారో చెప్పడానికి. ఇదేదో అందరికీ తెలియాలని కాదు నా వుద్దేశం, కనీసం నీలాంటి సంఘ విద్రోహులకైనా అర్ధమవ్వాలని.

“హిందూమతం సారం కులమే”, “హిందూ మతం పుట్టుకే ఇక్కడి ఆధిపత్య వర్గాల ఆధిపత్య ప్రయోజనాలను కాపాడుకోవడంతో ముడిపడి జరిగింది”, “ఇస్లాం, క్రైస్తవ, బౌద్ధ మతాలు లాంటివి ఆయా సమాజాలలో అణచివేతకు గురవుతున్న వర్గాల ఆకాంక్షలకు వ్యక్తీకరణగా పుట్టాయి”… ఒక అమ్మ, అబ్బకు పుట్టిన వాడివైతే ఇంత ఘోరంగా మాట్లాడివుండే వాడివి కాదు. ఈ వాక్యాలలోనే తెలుస్తుంది నీ పరిజ్ఞానం మరియు ఉన్మాదం. సాయి భార్గవ్ తిట్టినదాంట్లో ఏ మాత్రం తప్పులేదు నీలాంటి వాడిని.

బాలథాకరే చెప్పినట్లు, ఈ రోజున దేశానికి హిట్లర్ లాంటి నియంత అవసరం. చరిత్రను అర్ధం చేసుకోలేని, కాస్తో కూస్తో తెలిసినా దానిని వక్రీకరించి సమాజాన్ని కుళ్ళబొడిచే నీలాంటి వాళ్ళని బహిరంగంగా కాల్చివేయాలి. మోడీ లాంటి వాళ్ళు సరిపోరు, నీలాంటి వాళ్ళని ఆపడానికి. కాని అలాంటి రోజు రావాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నా.

ఇంత ఇదిగా అనేసరికి మరో హిందూ అతివాది దొరికాడు, నెపం వెళ్ళబుచ్చుకోవచ్చు అనుకోకు. పూర్వం రాజులు తమ ఆస్థానాలలో ‘చార్వాకులు’ అనే తీవ్ర విమర్శకుల్ని పోషించేవారు. వీరికి మరియు పండితులు, కవులకి మధ్య చర్చ, వాదనలు నిర్వహించేవారు సభలో. వీటిలో దేవుని ఉనికి దగ్గరనుండి రాజు పరిపాలన వరకు అనేకానేక విషయాలమీద తీవ్ర వాదనలు జరిగేవి. ఇక్కడ రాజులు అంటే హిందువులే, మొఘలులు అనుకునేవు యధాలాపంగా నీ ప్రకారం. విమర్శ అనేది సమాజానికి చాలా అవసరం. కాని దాని మాటున వక్రీకరణలతో సమాజం మీదే దాడి చేసే నీలాంటి వాళ్ళని కుక్కని కాల్చినట్లు కాల్చిపారేయాలి. ఇది ఏ మోడీ లాంటి వాళ్ళ వల్లనో అయ్యే పనికాదు. కేవలం హిందువులలో చైతన్యం వల్లనే ఇది సాద్యమవుతుందని నేను భావిస్తున్నా.

ఏం చేయాలి, ఇలాంటి వాళ్ళని? ఏమీ చేయకపోవడమే ఉత్తమం. వీరిని ఎవరూ ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేడు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ శాంతిగా బతకలేరు. అశాంతిలో బతుకుతూ తమలో తాము కుళ్లి పోవడమే ఈ బాపతుకు అంతిమంగా దక్కేది. ఇంత తీవ్రంగా నన్ను ద్వేషించే ఈ వ్యక్తి, అదేం చిత్రమో గానీ, మళ్ళీ మళ్ళీ నా బ్లాగ్ కి వచ్చి చదువుతూ మళ్ళీ మళ్ళీ విషం కక్కుతూనే ఉన్నాడు. అసలు ఈయన్ని ఇక్కడికి రమ్మని అడిగిందెవరో తెలియదు. బి.పి పెంచుకుని, కనీస మర్యాద కూడా లేకుండా బూతు కూతలు కూయడం ఎందుకో తెలియదు.

సాటి మనిషి పుట్టుకను పై విధంగా అవమానించే రకం వాళ్ళకి హిందూ సంస్కృతిని (లేదా ఇంకేదైనా సంస్కృతిని) కాపాడతామని ఎలా చెప్పుకోగలరో అర్ధం కానీ విషయం. ఇలాంటి ఉన్మాదంతో కుళ్లిపోతూ ఇతర మతాల ఉన్మాదం గురించి వాపోవడం ఈ బాపతు లాంటివారి ప్రత్యేకత అనుకుంటాను.

ఇదిగో బాబూ, నీ సంస్కృతి గొప్పతనం గురించి బ్లాగర్లు తెలుసుకుంటారని నీ వ్యాఖ్య ప్రచురించాను. పరిచయం లేని వ్యక్తులను కనీసం గౌరవించలేని ఇలాంటి ఏబ్రాసి సంస్కృతికి దూరంగా ఉండాలని పాఠకులు తెలుసుకోవడం కోసం కూడా ప్రచురిస్తున్నాను. మళ్ళీ ఈ బ్లాగ్ కి వచ్చి నా సమయం వృధా చేయవద్దని…

5 thoughts on “ఇడిగో, ఇంకో బూతోన్మాది!

  1. sekhar gaaru,
    దయచేసి ఇలాంటివి ప్రచురించవద్దు. ఇలాంటి వారి వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదు.
    ప్రజల మధ్య సఖ్యతను పెంచే విషయాలను ప్రచురించండి.
    ధన్యవాదాలు

  2. “హిందూమతం సారం కులమే”, “హిందూ మతం పుట్టుకే ఇక్కడి ఆధిపత్య వర్గాల ఆధిపత్య ప్రయోజనాలను కాపాడుకోవడంతో ముడిపడి జరిగింది”, “ఇస్లాం, క్రైస్తవ, బౌద్ధ మతాలు లాంటివి ఆయా సమాజాలలో అణచివేతకు గురవుతున్న వర్గాల ఆకాంక్షలకు వ్యక్తీకరణగా పుట్టాయి” kaadani evaDANNAADU vaartalu raayakunda matham gurinch i evadi mathamo goppadani inkevadido takkuvani avasaramaa matham gurinchi vartaaa visleshana cheyakkarledu daaniki sambhandinchi vere vuntaaru vaallka vadileyandi hindu mathaanni christianity tho no islam t ho no polchinanduku evaroo baadha padakkarlaa daani goppatanam gurinchi meeru vakaaltyha puchukoni eeyana vivaranalu ivvakkaarledu antha avasaram ledu

  3. “హిందూమతం సారం కులమే”, “హిందూ మతం పుట్టుకే ఇక్కడి ఆధిపత్య వర్గాల ఆధిపత్య ప్రయోజనాలను కాపాడుకోవడంతో ముడిపడి జరిగింది”, “ ante enti kulaala nunchi matham puttindhaa

వ్యాఖ్యానించండి