“చర్చల కోసం మన తలుపులు తెరిచే ఉన్నాయని మనల్ని హీనపరిచేవారందరికీ తెలియజెప్పడానికి ఇది చిన్న సూచన మాత్రమే”
***
నిన్నటిదాకా 300 సీట్లు గ్యారంటీ అని ప్రకటించుకున్న పార్టీకి వాస్తవ పరిస్ధితి తెలుస్తోందని ఆ పార్టీ నేతల ప్రకటనలు చెబుతున్నాయి. తలుపులు తెరిచే ఉన్నాయని చెప్పకపోతే తెరిచి ఉన్న మరో ద్వారం వైపు చూస్తారని భయం మరి!
మరో వారం రోజుల వరకూ ఈ కఠోరమైన ఎదురు చూపులు తప్పవు కదా!
