ఎవరి (ఎన్ని)కలలు వారివి -కార్టూన్


Election dreams

ఎన్నికల ఫలితాలపై వివిధ పార్టీల నేతలు చెప్పిన జోస్యాలు, వ్యక్తపరిచిన ఆశలు, అన్నీ కలిపి ఒక చోట కుప్ప పోసి ఇదిగో ఈ నాలుగు గీతల్లో చెప్పెయ్యడం ఒక్క కార్టూనిస్టుల వల్లే సాధ్యం.

వీటిలో మొదటి కల వెనుక స్వదేశీ, విదేశీ కంపెనీల ఆశలు కూడా ఉన్నాయి. అయితే ఆ తర్వాత రెండింటిలో ఏది నిజమైనా వారికి ఫర్వాలేదు. కాకపోతే మొదట్లో కాస్త షేర్ మార్కెట్లు పడిపోతాయంతే. ఆ తర్వాత అంతా మామూలే! వారికి కావలసినవి యధావిధిగా జరిగిపోతాయి.

One thought on “ఎవరి (ఎన్ని)కలలు వారివి -కార్టూన్

వ్యాఖ్యానించండి