ఉద్యోగం పేరు చూస్తేనేమో గొప్ప పేరు: డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్. జీతం ఎంత అంటే ఏమీ ఇవ్వం అంటున్నారు. పైగా 24 గంటలు పని చేయాలిట. ఇంటర్-పర్సనల్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ కూడా ఉండాలిట. అలా ఎలా చేస్తారంటే అనేకమంది చేస్తున్నారని చెబుతున్నాడీ పెద్ద మనిషి. ఇంతకీ అంత నిస్వార్ధంగా అంత పెద్ద బాధ్యత నిర్వహిస్తున్నది ఎవరు?
వీడియో చూసి తెలుసుకోవాల్సిందే.