ఇండియా, అమెరికాల మధ్య ఔషధ వాణిజ్య యుద్ధం రేగుతోంది. భారత ఫార్మా కంపెనీలపై విచారణలు నిర్వహిస్తూ జరిమానాలు విధిస్తూ తమ బహుళజాతి ఔషధ కంపెనీల ప్రయోజనాల కోసం అమెరికా అక్రమ చర్యలకు దిగుతోంది. మరోవైపు అమెరికా చర్యలపై డబ్ల్యూ.టి.ఓ కు ఫిర్యాదు చేయడానికి సంసిద్ధం అవుతోంది. ఈ అంశంపై ఈ రోజు ‘ఈనాడు’ దినపత్రికలో ప్రచురించబడిన నా ఆర్టికల్ ఇది.
కింద బొమ్మపై క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ ఫార్మాట్ లో ఆర్టికల్ చూడవచ్చు.
ఆర్టికల్ లో నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చూడదలిస్తే ఈ లంకెపై క్లిక్ చేసి చదవొచ్చు. కానీ ఈ లంకె ఈ ఒక్క రోజు మాత్రమే పని చేస్తుంది.
బొమ్మలోనే ఆర్టికల్ చూడాలనుకుంటే ఆ కింద మరో చిన్న బొమ్మని క్లిక్ చేస్తే అది పెద్ద సైజ్ లో ఓపెన్ అవుతుంది.
ఏ ఫార్మాట్ లో చదివేదీ మీ యిష్టం.
—
—
ఆర్ధిక ఆలంబనకోసం అడ్డదిడ్డ దారులలో ఒక అగ్ర రాజ్యం (అమెరిక) పాకులాడ్డం సిగ్గుచేటు. సామాన్యుడి ఆరోగ్యా ఔషధాల మీద ఇలా అన్యాయంగా అపరాధ ఇతర అసాంఘిక రుసుములను అంతర్జాతీయ న్యాయస్థాన పరిధిలో పిండుకోవడం దారుణం. ఇతర దేశాలకు రుణసహాయానికి అభివృద్ధి చెందే దేశాలను పీక్కుతినడం ఎంతవరకు సమంజసం. ఒబామా చెప్పేవన్నీ శ్రీరంగనీతులు దూరేవి దొమ్మరి గుడిసెలు.