జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన -ఈనాడు వ్యాసాలు


Click to enlarge

Click to enlarge

త ఫిబ్రవరి నుండి మే నెల వరకు 12 వారాల పాటు ఈనాడు పత్రికలో నేను వ్యాసాలు రాసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాసాల్లో కవర్ చేసిన అంశాలపైనే మిత్రులు కొందరు మళ్ళీ ప్రశ్నలు అడుగుతున్నారు. బహుశా వారు ఈ వ్యాసాలు చూడలేదనుకుంటాను. అలాంటివారి ఉపయోగం కోసం సదరు వ్యాసాలకు లంకెలను కింద ఇస్తున్నాను.

“జాతీయ, అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ అనే శీర్షికన చదువు పేజీలో ప్రచురితమైన వ్యాసావళితో పాటు ఎడిటోరియల్ పేజీలో వచ్చిన మరో రెండు వ్యాసాలకు కూడా లంకెలు కింద ఇస్తున్నాను. ఆ లంకెలోకి వెళ్ళాక బొమ్మపై క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ కాపీని చూడవచ్చు. ఆసక్తి ఉన్నవారు పి.డి.ఎఫ్ కాపీలను డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చని గమనించగలరు.

***          ***          ***

జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా? -1వ భాగం

సమాచార సేకరణకు చక్కని దారులు -2వ భాగం

పరిభాష తెలిస్తే తేలికే -3వ భాగం

ఐక్యవేదికలూ… వ్యూహాలూ -4వ భాగం

మావో మూడు ప్రపంచాలు -5వ భాగం

వాస్తవాలను వెలికి తీసే విశ్లేషణ -6వ భాగం

వర్తమాన అంశాల్లో కీలకం, ఈశాన్య భారతం -7వ భాగం

అలజడి, ఆందోళనల నేపధ్యం ఏమిటి? -8వ భాగం

భిన్నత్వంలోనూ ప్రత్యేకం, దక్షిణ భారత దేశం -9వ భాగం

గుర్తుపెట్టుకోవడం సులువే -10వ భాగం

ఏ దేశానిది ఏ నేపధ్యం -11వ భాగం

ప్రత్యేకతలే కొండగుర్తులు -12వ భాగం

ఉమ్మడి ప్రయోజనాలకు గొడుగు

దివాలా అంచున అగ్రరాజ్యం

ఈ వ్యాస పరంపరలో కవర్ అయిన అంశాలు కాకుండా ఇతర అంశాలపైన ప్రశ్నలు వేయాలని కోరుతున్నాను. ఒకవేళ ఈ వ్యాసాల్లో కవర్ అయిన అంశాలపైనే అనుమానాలు ఉంటే వాటిని నిర్దిష్టంగా అడగాలి. కొందరు మిత్రులు ఎంతో విస్తృతి ఉన్న ప్రశ్నలు వేస్తున్నారు. పరిధి తక్కువ ఉండే ప్రశ్నలు వేసినట్లయితే సాధ్యమైనంత వివరంగా సమాధానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. విస్తృత పరిధి ఉన్న ప్రశ్నలు/అనుమానాలు వేస్తే ఒకేసారి సమాధానం ఇచ్చే వీలు లేక ఆ ప్రశ్నలను పక్కన పెట్టేయాల్సి వస్తోంది. మిత్రులు ఈ విషయం గమనించాలి.

వ్యాఖ్యానించండి