‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ వ్యాస పరంపరలో 10వ భాగం ఈ రోజు ఈనాడు పత్రిక ‘చదువు’ పేజీలో ప్రచురితం అయింది. అంతర్జాతీయంగా వివిధ దేశాలను, వాటి ప్రాముఖ్యతల ప్రకారం గుర్తు పెట్టుకోవడం ఎలా అన్నది ఈ భాగంలో కొంతవరకు చర్చించాను.
ఈనాడు పత్రిక వెబ్ సైట్ లో నేరుగా చూడదలిచిన వారు ఇక్కడ క్లిక్ చేయగలరు. (ఈ లంకె కేవలం ఈ వారం వరకు మాత్రమే పని చేస్తుంది.) ప్రత్యామ్నాయంగా కింద బొమ్మపై క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది.
–
–

సార్ మీరు రాసిన గుర్తు పెట్టుకోవడం సులువే వ్యాసం బాగుంది మీరు అందులో అమెరికా ఖండం నుంచి ఒక్క సారిగా ఐరోపా కి దూకారు ఆఫ్రికా ని, అలాగే ప్రపంచ పటం లొ కింద ఉన్న ఆస్త్రేలియా ని వదిలేసారు. సముద్రపు దొంగలు(pirates of the caribbean) సినిమా అన్నారు దాని లాగ ఈ వ్యాసానికి పార్ట్ 2 రాసి మిగిలిన ఖందాల గురించి కూడా రాయండి అలాగే అమెరికాని ప్రపంచ నాయకుడు అన్నారు అది ఏ సందర్భమో నాకు తెలియదు కాని ఇప్పుడు అమెరికా ఏ రంగం లోనూ నాయకుడు కాదు అప్పులు తీసుకుని అభివ్రుధ్ధి చేసుకుంటన్న రంగం లో నొ, పెట్రోలు కోసం యుద్దాలు చేసే రంగం లో నాయకుడేమో నాకు తెలియదు