‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ వ్యాసాల పరంపరలో ఎనిమిదవ భాగం ఈ రోజు ఈనాడులో వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న గొడవలకు, మిలిటెన్సీకి నేపధ్యాన్ని ఈ భాగం క్లుప్తంగా చర్చించింది. ఈ చర్చాంశాల ఆధారంగా అక్కడి పరిణామాలను పరిశీలిస్తే ఒక అవగాహన రావడానికి ఆస్కారం ఉంటుంది.
ఆర్టికల్ ను నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయగలరు. పి.డి.ఎఫ్ డాక్యుమెంటు రూపంలో చదవాలనుకుంటే కింద బొమ్మపైన క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ ఓపెన్ అవుతుంది.
–
–
