“జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?” వ్యాస పరంపరలొ ఏడవ భాగం ఈ రోజు ఈనాడులో వచ్చింది. జాతీయ పరిస్ధితుల అవగాహనలో భాగంగా ఈశాన్య భారతాన్ని వేధిస్తున్న సరిహద్దు సమస్య గురించి ఈ భాగంలో చర్చించబడింది. ఈనాడు ఇంటర్నెట్ పేజిల్లో ఆర్టికల్ చూడాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి.
ఈనాడు ఇ-పేపర్ నుండి తీసుకున్న ఇమేజ్ ను కింద చూడవచ్చు. ఇమేజ్ పొడవుగా ఉన్నందున ఒకే పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ గా మార్చడం కుదరలేదు. అందువలన పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ల కోసం ఆర్టికల్ ను రెండు భాగాలు చేసి మార్చాను. కిందా పార్ట్-1 పార్ట్-2 లపైన క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ డాక్యుమెంట్స్ రూపంలో ఆర్టికల్ చదవొచ్చు.
వ్యాస పరంపరను ఇదే మొదటిసారి చూడడం అయితే గనుక, అలాంటి వారి కోసం కింద భాగంలో మొదటి ఆరు భాగాలకు లింక్స్ ఇస్తున్నాను. లింక్స్ పైన క్లిక్ చేస్తే అప్పటి భాగాలు చూడవచ్చు.
ఏడవ భాగం పార్ట్ – 1 (.pdf)
ఏడవ భాగం పార్ట్ – 2 (.pdf)
జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాంధించడమెలా –ఆర్టికల్ 1 వ భాగం
జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాంధించడమెలా –ఆర్టికల్ 2 వ భాగం
జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాంధించడమెలా –ఆర్టికల్ 3 వ భాగం
జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాంధించడమెలా –ఆర్టికల్ 4 వ భాగం
జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాంధించడమెలా –ఆర్టికల్ 5 వ భాగం
జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాంధించడమెలా –ఆర్టికల్ 6 వ భాగం
–
India, in domestic issues as well as on foreign issues, observes the delay tactices. As long as this attitude continues the problems will prevail in all other corners.
India, in the domestic issues as well as on foreign issues, observes wait and see policy. That is why all other nations around us do attack when ever there is a chance. India gets no chance to hue and cry on other nations as long as this attitude continues.