కత్తిరింపులు: ఉస్మానియా అగ్నికణం జార్జి రెడ్డి 40 వ వర్ధంతి


జార్జి రెడ్డి పి.డి.ఎస్.యు (ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్) విద్యార్ధి సంఘం నిర్మాత. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో విప్లవ విద్యార్ధి ఉద్యమాలకు ఆద్యుడు. క్యూబా GEORGEవిప్లవకారుడు ఎర్నెస్టో చెగువేరా స్ఫూర్తిని గుండెల నిండా నింపుకుని భారత పీడిత ప్రజల పక్షాన విద్యార్ధి ఉద్యమాల నిర్మాణానికి పూనుకున్న అగ్నికణం. ‘పుట్టుకతో వృద్ధులు’గా జీవించడానికి నిరాకరించి ‘పావన నవజీవన బృందావన నిర్మాతల’లో భాగం కావడానికి నిశ్చయించుకున్న స్ఫూర్తి ప్రదాత. యూనివర్సిటీ క్యాంపస్ లో మత దురభిమాన శక్తుల గూండాయిజాన్ని ఎదుర్కొని వారి చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మరణించి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆంధ్ర జ్యోతి దిన పత్రిక, ఆయన సమకాలికుడు అశ్వినీ కకుమార్ రాసిన వ్యాసాన్ని ప్రచురించింది. పూర్తి భాగం స్కానింగ్ చెయ్యడం కుదరనందున రెండు భాగాలుగా ఇవ్వడమైనది. ‘ది హిందూ’ పత్రిక కూడా జార్జి రెడ్డి గురించిన వ్యాసం ప్రచురించింది. దానిని ఇక్కడ చూడవచ్చు.

ఒకటవ భాగం:

జార్జి రెడ్డి, పి.డి.ఎస్.యు

రెండవ భాగం:

జార్జి

క్లిక్ చేసి పెద్ద సైజులో చూడండి

అప్ డేట్

ఇది ఆంధ్ర జ్యోతి ‘ఈ పేపర్’ నుండి తీసిన భాగం. దీని సైజు చిన్నదిగా ఉంది. అందువల్ల పై భాగం కొనసాగిస్తూ ఈ పేపర్ కటింగ్ కూడా ఇస్తున్నాను.

georgereddy

వ్యాఖ్యానించండి