03 Qingdao Jiaozhou Bay Bridge, China

Qingdao Jiaozhou Bay Bridge, China

క్వింగ్ డావో జియావో ఝౌ బే బ్రిడ్జి. సముద్రంలో నిర్మించిన వంతెనల్లో ఇది పొడవైనది. చైనా లోని షాన్ డాంగ్ రాష్ట్రంలో జియావో ఝౌ అఘాతం పైన నిర్మించిన ఈ వంతెన పొడవు 36.48 కిలో మీటర్లు. నిర్మాణం ప్రారంభించిన నాలుగేళ్లకే వినియోగం లోకి వచ్చింది.

వ్యాఖ్యానించండి