(ఇరాన్) వార్ డ్రమ్స్ -కార్టూన్


వియత్నాంలో పరాభవం ఎదురైంది. ఇరాక్ లో చావు తప్పి కన్ను లొట్టబోయింది. వెనిజులాలో తరిమి తరిమి కొట్టారు. బొలీవియా ‘ఛీ ఫో’ అంటోంది. ఆఫ్ఘనిస్ధాన్ లో ఉతికి ఆరేస్తున్నారు. సిరియా ప్రజల్లో వినేవాడే లేడు. అయినా అమెరికా పాలకులకి సిగ్గూ లజ్జా లేకుండా పోయాయి. ఇరాన్ పై దురాక్రమణ దాడికి ‘వార్ డ్రమ్స్’ మోగిస్తోంది.

War-Drums

వ్యాఖ్యానించండి