పాడుబడిన ఇల్లు, కాదు కాదు… స్ట్రీట్ అక్వేరియం -వీధి (వి)చిత్రం


స్పెయిన్ కళాకారుడు డిమిట్రిస్ టాక్సిస్ సృష్టి ఇది. ‘కార్నెల్లా డి లాబ్రెగాట్’ అనే పేరుగల పట్నంలో రోడ్డు పక్కన ఉన్న పాడు బడిన ఇంటిని ‘స్ట్రీట్ అక్వేరియం’ గా మార్చేశాడు. బైటి గోడలకు కూడా రంగులు వేసినట్లయితే అక్వేరియం లుక్ ఇంకా బాగా వచ్చి ఉండేది. కాని, అలా చేస్తే పాడు బడిన ఇల్లు అని తెలిసేది కాదు. ‘ఒరిజినల్ లుక్’ కీ ‘కళాత్మక దృష్టికీ’ మధ్య సమతూకం పాటించడానికి కళాకారుడు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.

 

వ్యాఖ్యానించండి