రష్యా దేశానికి చెందిన వీధి చిత్రకారుడు ‘పావెల్ పుహోవ్’ గీసిన వీధి చిత్రాలివి. వీధి చిత్రకారులకి ప్రత్యేకంగా నిర్ధిష్టమైన కాన్వాస్ అంటూ పరిమితి లేకపోవడంతో వారి సృజనాత్మకతకు కూడా హద్దులు ఉండనట్లు కనిపిస్తోంది. ఓ కరెంటు స్తంభం ఆధారం చేసుకుని కళ్లజోడుని సృష్టించిన చిత్ర కారుడి సృజనను గమనిస్తే ఆ విషయం స్పష్టం అవుతోంది.
–
–







స్తంభాన్ని కళ్ళజోడు భాగంగా మార్చవచ్చనే ఊహ రావటం అద్భుతంగా ఉంది!
చివరి రెండు బొమ్మలు కూడా బాగున్నాయి. పాడుబడి, కూలిపోయి కళాకాంతులు కోల్పోయిన భవనాల్లో కూడా కళను నిలబెట్టే వీధి కళాకారులకు జేజేలు!