పదిహేడు యూరప్ దేశాక కూటమి యూరో జోన్ కి జర్మనీ, ఫ్రాన్సు లు నాయకులు. వీరికి తమ తమ ప్రయోజనాలు ముఖ్యం. ఆ ప్రయోజనాలకి యూరో ఉమ్మడి కరెన్సీ అవసరం. ‘ఉమ్మడి కరెన్సీ ని కాపాడుకోవాలా?’ తమ దేశాల కంపెనీలు, బ్యాంకుల ప్రయోజనాలు కాపాడుకోవాలా? అన్నది వీరి మీమాంస. ఈ మీమాంస వీరిని చెరో పట్టాపై నిలిపింది. తమ తమ పట్టాలపై కొనసాగుతూ ఏకాభిప్రాయాన్ని సాధించడానికి ఎన్ని సమావేశాలు జరిపినా ఏం ప్రయోజనం?
–
జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తో ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజి:
“మనం ఈ రకంగా సమావేశాలు జరపుతూ పోలేం”
–
–
