ఇది ‘గీకుడు’ (స్క్రాచింగ్) చిత్ర కళ. పేలుడు చిత్ర కళకి పూనుకున్న లండన్ యువ కళాకారుడు ‘విల్స్’ దీనికీ పూనుకున్నాడు. గోడలను గీకి తాను తెప్పించదలుచుకున్న రూపాల్ని విల్స్ తెప్పిస్తాడు. గీకడం అంటే చేతుల్తొనో, చిలపెంకుతోనో గీకడం కాదు, ఏకంగా విద్యుత్ రంపాలతో, సుత్తులతో గీకడమే. మాస్కో నగరం గోడలపైన గీకిన చిత్రాల్ని ఇక్కడ చూడవచ్చు.
–
–






ఈ కళ కూడా ఆసక్తికరంగా ఉంది. మొత్తానికి ‘విల్స్’ సృష్టించే ఏ కళయినా సరే- అబ్బురపరిచేలా, భారీ స్థాయిలోనే ఉంటుందన్నమాట!