‘ఔట్’ కాదిక ‘ఇన్’ సోర్సింగ్ -ఒబామా


ఎన్నికలు సమీపించే కొద్దీ అమెరికా అధ్యక్ష పదవి పోటీదారులు తమ అసలు రూపాల్ని బైటపెట్టుకుంటున్నారు. ఆర్ధిక సంక్షోభం, ఓటమి అంచున ఉన్న యుద్ధాలు, జడలు విప్పుతున్న నిరుద్యోగం మున్నగు సమస్యలు విజయావకాశాలను దెబ్బతీస్తున్న పరిస్ధితిని ఒబామా ఎదుర్కొంటున్నాడు. దానితో తాము మూడో ప్రపంచ దేశాల కోసం ప్రదిపాదిస్తూ వచ్చిన ‘గ్లోబలైజెషన్’ విధానాలకు కూడా తమ దేశం వరకూ తిలోదకాలివ్వడానికి సిద్ధపడుతున్నాడు.

Obama insourcing

పెద్ద సైజు కొసం క్లిక్ చేయండి

వ్యాఖ్యానించండి