‘స్మగ్ వన్’ వీధి చిత్రాలు


స్మగ్ వన్ వీధి చిత్రాలకు సినిమా క్యారెక్టర్లే ప్రేరణగా నిపిస్తోంది. సినిమా క్యారెక్టర్లే అయినా అవి గోడల మీద ఠీవిగా నిలబడ్డ తీరు అధ్బుతంగా ఉంది.

One thought on “‘స్మగ్ వన్’ వీధి చిత్రాలు

  1. బీభత్స, భయానక, అద్భుత, కరుణ రసాలు పోషించిన చిత్రాలు. క్లోజప్ లో ఉన్న భారీ చిత్రాలను అవి ఉన్నచోటికి వెళ్ళి హఠాత్తుగా చూస్తే జడుసుకోటమో, ఒళ్ళు జలదరించటమో మాత్రం ఖాయం!

వ్యాఖ్యానించండి