మృత్యువు, విశ్వ రహస్యాలకు సవాలు స్టీఫెన్ హాకింగ్ జీవితం


ఐజాక్ ఐన్ స్టీన్ తర్వాత అంతటి గొప్ప భౌతిక శాస్త్రవేత్తగా ప్రపంచ వ్యాపితంగా మన్ననలందుకున్న బ్రిటన్ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కి డెప్ఫై ఏళ్ళు నిండాయి. శరీరంలో ఏ భాగమూ కదల్చకుండానే విశ్వ రహస్యాలను ఆవిష్కరించిన ఈ శాస్త్రవేత్త ఒక్క భౌతిక శాస్త్రానికే కాక వైద్య శాస్త్రానికి కూడా అద్భుతం లాగే మిగిలాడు.

క్లిక్ చేసి పెద్ద సైజులో వార్త చదవండి

2 thoughts on “మృత్యువు, విశ్వ రహస్యాలకు సవాలు స్టీఫెన్ హాకింగ్ జీవితం

వ్యాఖ్యానించండి