మెక్సికో: ఈ ఎన్నికల సంవత్సరాలంటే నాకు పరమ ద్వేషం.
ఫ్రాన్సు: కొండల కొద్దీ బురద విసురుతున్నారు.
అమెరికా: జిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు పెట్టేస్తున్నారు.
రష్యా: ఆ బ్యాలట్ బాక్సుల్లో కుక్కాలి.
చైనా పౌరుడు: సర్లే. కనీసం ద్వేషించడానికి ఎన్నికల సంవత్సరం అని ఒకటుంది కదా.
–
–
