బోట్సువానా వీధి చిత్రాలు -ఫొటోలు


ఈ వీధి చిత్ర కారుడి అలియాస్ పేరు ‘ఫెయిత్47’. ఈ వీధి చిత్రాల ‘ధీమ్’ కూడా ‘ఫెయిత్’ లానే ఉంది. ఆఫ్రికా దేశం ‘బోట్సువానా’ లో ‘ఫెయిత్47’ గీసిన వీధి చిత్రాలివి.

 

One thought on “బోట్సువానా వీధి చిత్రాలు -ఫొటోలు

  1. శిథిల భవనాలను కూడా చక్కని కాన్వాస్ గా మార్చుకున్నాడీ చిత్రకారుడు! ఉగ్రంగా ముందుకు దూసుకెళ్తున్న తోడేళ్ళ గుంపు బొమ్మ చాలా బాగుంది. రెండో, నాలుగో బొమ్మలు కూడా చక్కగా ఉన్నాయి

వ్యాఖ్యానించండి