‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమంలో వెల్లువెత్తిన సృజనాత్మక నినాదాలు -ఫొటోలు


“ఆకుపై వాల్ స్ట్రీట్” ఉద్యమంలో ప్లెకార్డులపై రాసిన నినాదాలు ఒక పెద్ద వార్తగా మారాయి. ముందుగా అనుకుని రాసి తెచ్చుకున్న నినాదాలు కొన్నయితే, అప్పటికప్పుడు చేతికి అందిన అట్టపైనో, కార్డ్ బోర్డ్ అట్టపైనో, కాగితంపైనో రాసి ప్రదర్శించిన నినాదాలు అనేకం.

వ్యాఖ్యానించండి