‘కిమ్ జోంగ్-ఇల్’ మరణంతో శోక సంద్రంలో ఉ.కొరియా ప్రజలు -ఫొటోలు


ఉత్తర కొరియాను పోలీసు రాజ్యంగా పశ్చిమ దేశాలు, అక్కడి పత్రికలు అభివర్ణిస్తుంటాయి. ఉత్తర కొరియాను ‘కిమ్ జోంగ్-ఇల్’ ఉక్కు గోడల మధ్య పాలిస్తున్నాడనీ, ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశాడనీ ఆరోపిస్తాయి. ప్రజలను కఠినంగా అణిచివేస్తాడని ఆడిపోసుకుంటాయి. కాని కిమ్ మరణంతో ఉత్తర కొరియా ప్రజానికం మూకుమ్మడిగా విలపిస్తున్న దృశ్యాలు ఆ ఆరోపణలు కేవలం ఆరోపణలు మాత్రమేనని చెబుతున్నాయి.

వ్యాఖ్యానించండి