మరికొన్ని యూరోపియన్ వీధి చిత్రాలు -ఫొటోలు


4 thoughts on “మరికొన్ని యూరోపియన్ వీధి చిత్రాలు -ఫొటోలు

  1. అబ్బురపరిచి, ఆహ్లాదం కలిగించి.. కొన్నిచోట్ల జలదరింపజేశాయి ఈ వీధి బొమ్మలు . మెట్లెక్కుతున్నవారి భంగిమలు ‘ నిజంగా మనుషులే’ అన్నంత సహజత్వంతో ఉన్నాయి. దాదాపు అన్ని బొమ్మల్లోనూ చిలిపిదనం, సృజనాత్మకత పరవళ్ళు తొక్కుతున్నాయి. ఈ చిత్రకారుల ఊహలకు హద్దుల్లేవనిపిస్తోంది చూస్తుంటే!

వ్యాఖ్యానించండి