యూరప్ లోని వివిధ దేశాల నుండి సేకరించిన వీధి చిత్రాలు ఇవి. ఎంత సృజనాత్మకంగా ఉన్నాయో చూడండి. త్రీ డైమెన్షనల్ చిత్ర కళ అందునా వీధుల్లో ప్రదర్శించడం, ప్రదర్శించి మెప్పించడం ఎంతో సులువుగా చేశారు వీళ్ళు.
–

ఎంతో ప్రతిభావంతమైన కళ ఉంటే గానీ ఇలాంటి అబ్బురపరిచే త్రీడీ బొమ్మలు రావు. అదేమిటో గానీ, ఎంత సృజనాత్మకత ప్రదర్శించినా ఇలాంటి కళాకారుల పేర్లు అజ్ఞాతంగానే ఉండిపోతుంటాయి!