భారతీయ వీధి చిత్రకళ -ఫొటోలు


ఎ.ఎఫ్.పి (ఏజెన్స్ ఫ్రాన్స్-ప్రెస్) వార్తా సంస్ధ ఈ అద్భుతమైన ఫొటోలను అందించింది.

3 thoughts on “భారతీయ వీధి చిత్రకళ -ఫొటోలు

  1. ఎంత బాగున్నాయో…! ఇంత భారీ పరిమాణంలో బొమ్మను అంత సజీవంగా వేయటం ఎంత కష్టమో కదా! మూడో చిత్రం రవివర్మ వేసిన ‘శకుంతల’ చిత్రానికి అనుకరణ అయినప్పటికీ పెద్దగా వేయటంలో ప్రతిభను గుర్తించవచ్చు. ఇలాంటి కళాకారుల పేర్లు అజ్ఞాతంగానే ఉంటుంటాయి.

  2. వేణు గారు, ఇండియావే కాకుండా యూరప్ దేశాల స్ట్రీట్ ఆర్ట్ కూడా సేకరించాను. అవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా క్రియేటివ్ గా కూడా ఉన్నాయి. అవి కూడా త్వరలో ప్రచురిస్తాను.

వ్యాఖ్యానించండి