బ్రిటన్, జర్మనీలలో ఎవరు మెరుగు?


“ది టెలిగ్రాఫ్” అందించిన ఈ సూచికలను బట్టి మొత్తం మీద జర్మనీ కంటే బ్రిటనే మెరుగ్గా కనిపిస్తోంది. కాని జర్మనీ యూరోజోన్ కూటమితో పాటు, యూరోపియన్ యూనియన్ కు కూడా (అనధికార) నాయకడుగా చెలామణి అవుతోంది. ఆర్ధికంగా చూసినా జిడిపి వృద్ధి, సైజు లలో జర్మనీయే ముందంజలో ఉంది. జర్మనీ మొత్తం మీద చూస్తే ముందంజలో ఉండగా, బ్రిటన్ తలసరి లెక్కల్లో ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది.

Britain vs Germany

Britain vs Germany

వ్యాఖ్యానించండి